ఢిల్లీ చేరుకున్న గవర్నర్‌

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీలతో భేటీ కానున్నట్లు సమాచారం.