ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్, నాయిని
హైదరాబాద్: రేపు ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావడానికి తెరాస అధినేత కేసీఆర్ ఢిల్లీ బయలుదేరారు. ఈసమావేశంలో తెరాస తరపున కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి పాల్గొంటున్న సంగతి తెలిసిందే.