ఢిల్లీ వెళ్లనున్న పీసీసీ మాజీ చీఫ్‌ డీ. శ్రీనివాస్‌

హైదరాబాద్‌: పీసీసీ మాజీ చీఫ్‌ డీ శ్రీనివాస్‌ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్‌ అధిష్టానానికి డీఎస్‌ వివరించే అవకాశముంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి, ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే హైకమాండ్‌ను డీఎస్‌ కలవనున్నట్టు సమాచారం.