ఢీల్లీ ‘ రకాబ్ గంజ్ ‘ వద్ద కాల్పులు
ఢిల్లీ: ఢీల్లీలోని రకాబ్గంజ్ గురుద్వార వద్ద రెండు సిక్కువర్గాలమధ్య ఘర్షణ జరిగింది. తాల్వార్లతో పరస్పరదాడుల దిగుతుండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.