తమ్మిలేరు జలాశయం లాకుల ఎత్తివేత

చాట్రాయి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా.,పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులోని తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది జలాశయం లాకులు ఎత్తివేసి 14 వందల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఏలూరు, తమ్మిలేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.