తాడువాయి కాటారం గ్రామంలోని అనారోగ్యంతో వ్యక్తి మృతి

ములుగు జిల్లా
తాడువాయి ఆగస్టు 31 (జనం సాక్షి):-

తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో స్థానిక బి ఎస్ పి నాయకులు పుల్లూరి రాజు అన్నయ్య అయిన పుల్లూరి భిక్షపతి అనారోగ్యం తో మరణించడం జరిగింది బి ఎస్ పిములుగు జిల్లా అధ్యక్షులు బొట్ల కార్తిక్  భిక్షపతికి నివాళులు అర్పించి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీ.ఎస్.పి ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ కొట్టేపాక శ్రీనివాస్ జిల్లా బి వి ఎఫ్ కన్వీనర్ వావిలాల కిషోర్ చల్వాయి సెక్టార్ అధ్యక్షులు బి రాజు ఏటూరునాగారం మండల నాయకులు సుభాష్  పాల్గొన్నారు.మందపెల్లి సాగర్ డి.ఎస్.పి
సోషల్ మీడియా కో కన్వీనర్