తిరంగా ర్యాలీ కార్యక్రమములో పాల్గొన్న : చెంపపేట డివిజన్ టీఆర్ఎస్ బిసి సెల్ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్

ఎల్బీ నగర్( జనం సాక్షి )జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మార్ డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆధ్వర్యంలో విఎమ్ హోమ్ నుండి ఎల్ బి నగర్ ఇండోర్ స్టేడియం వరకు జరిగిన తిరంగా ర్యాలీ కార్యక్రమములొ తిరంగా ర్యాలీ కార్యక్రమములో చెంపపేట డివిజన్ టీఆర్ఎస్ బిసి సెల్ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ , హస్తినాపురం డివిజన్ తెరాస సీనియర్ నాయకులు నారగోని శ్రీనివాసయాదవ్ లు కొత్త పాట వీఎం హోం నుండి సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వరకు బారి ర్యాలీగా తరలివెల్లొన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మాజీ అద్యక్షులు వార్డ్ ఏరియా కమిటి మెంబర్లు సీనియర్ నాయకులు అనుబంధసంఘాల నాయకులు భారీ ఎత్తున పాలుగోన్నారు



