తిరుచానూరు బయలుదేరిన రాష్ట్రపతి

తిరుమల: తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుచానూరు బయలుదేరి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.