తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రోచైర్మన్‌

తిరుమల: ఇస్రోచైర్మన్‌ రాధకృష్ణన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎన్‌ఎల్వీ ,సి21 ప్రయోగం విజయవంతమవడంతో స్వామిని దర్శించుకున్నట్లు అయన తెలిపారు. ఈ. నెల 22న జీశాట్‌ 10 ఉపగ్రహన్ని ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు