తుంగభద్ర ద్వారా 20 గేట్ల ఎత్తివేత

కర్నూలు: తుంగభద్ర నదీతీర గ్రామాలను అధికరులు అప్రమత్తం చేశారు. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో 20 గేట్ల ద్వారా 47,700 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తున్నారు.