తెరాస నేత హరీష్‌ రావుపై కేసు నమోదు

హైదరాబాద్‌: తెరాస నేత హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై హరీష్‌రావు దుదుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఐపీసీ 128, 353, 297, 506, 349 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.