తెలంగాణ అంశంపై సురవరంతో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో తెరాస అధినేత కేసీఆర్‌ ఈరోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై సురవరంతో కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు సమాచారం.