తెలంగాణ సచివాలయం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సచివాలయాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో తెలంగాణ సచివాలయం వద్ద భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.