తెలంగాణ సాధనకోసం ఢిల్లీలో దీక్ష: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకోసం వచ్చే నెల 3,4,5 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భాజపా ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలియజేశారు. ఈ దీక్షలో సీనియర్‌ నేతలు సుష్మాస్వరాజ్‌, అద్వానీ రాజ్‌ నాథ్‌సింగ్‌ ఇతర నేతలు పాల్గొంటారని ఆయన తెలియజేశారు.