తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తూ ధర్నా

హైదరాబాద్‌: నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తూ గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ రచయితల సంఘం, టీజేఎఫ్‌, టీవీవీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారీ స్థాయిలో జర్నలిస్టులు, కవులు, కళాకారులు, రచయితలు , విద్యార్థులు పాల్గోన్నారు.