దాడిని రాజకీయకోణంలో చూడొద్దు: హరికృష్ణ

హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ కార్యాలయంపై జరిగిన రాళ్ల దాడిని రాజకీయ కోణంలో చూడొద్దని జూనియర్‌ ఎన్టీఆర్‌ తండ్రి నందమూరి హరికృష్ణ కోరారు. అప్పుడప్పుడు ఆకతాయిలు ఇలాంటి పనులు చేస్తుంటారన్నారు. ఈ దాడిని కుటుంబాల మధ్య వివాదంగా మార్చొద్దన్నారు.