దురంతో, గరీబ్‌రథ్‌ రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌: భారీ వర్షాల  కారణంగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్లాల్సిన దురంతో, గరీబ్‌రథ్‌ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.