దేవాలయం నిర్మాణానికి 51000/- విరాళంగా అందించిన :చిలక ఉపేందర్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఆర్కే పురం డివిజన్ లోని వాసవి కాలని రోడ్ నెంబర్ – 6 లో *వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయం నిర్మాణానికి 51000/- విరాళంగా అందించిన చిలక ఉపేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాలని అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా ,కాలని సెక్రెటరీ ఐయిత అంజయ్య గారు* కాలనీవాసులు:- తాండూర్ కృష్ణయ్య,,శ్రీధర,రమేష్,జగన్నా థం,రామకృష్ణ,అనీల్, ధండు రాజు,మనోహర్ రావు తదిరులు పాల్గొన్నారు….



