దేవాలయం నిర్మాణానికి 51000/- విరాళంగా అందించిన :చిలక ఉపేందర్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) ఆర్కే   పురం డివిజన్ లోని వాసవి కాలని  రోడ్ నెంబర్  – 6 లో *వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయం నిర్మాణానికి 51000/-  విరాళంగా  అందించిన  చిలక ఉపేందర్ రెడ్డి  ఈ కార్యక్రమంలో కాలని  అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా ,కాలని సెక్రెటరీ  ఐయిత అంజయ్య గారు* కాలనీవాసులు:- తాండూర్ కృష్ణయ్య,,శ్రీధర,రమేష్,జగన్నాథం,రామకృష్ణ,అనీల్, ధండు రాజు,మనోహర్ రావు తదిరులు పాల్గొన్నారు….

తాజావార్తలు