దేవేగౌడపై లోకాయుక్తలో కేసు నమోదు

బెంగళూరు : దేశ మాజీ ప్రదాని దేవేగౌడపై కర్ణాటక లోకాయుక్తలో కేసు నమోదు అయ్యింది. భూ అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కునడం జరిగింది. ఈ కుంభకోణంలో పలువురు ఐఏఎస్‌లు, న్యాయమూర్తులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి