ధర్మాన, మోపిదేవిలు న్యాయస్థానంలో హాజరుకావాలి : సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులకేసులో మంత్రి ధర్మాన, మాజీమంత్రి మోపిదేవిల విచారణకు ప్రభుత్వ అనుమతి ఆవసరం లేదన్న సీబీఐ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలె వాదనలు కోనసాగాయి. ప్రాసిక్యూషన్‌పై వాదనలు వినేందుకు రావాలని ధర్మాన, మోపిదేవిలను న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం వీరి ప్రాసి క్యూషన్‌పై వాదనలను జనవరి 4కు న్యాయస్థానం వాయిదా వేసింది.

తాజావార్తలు