నకిరేకల్లులో ఎల్‌ఐసీ శాటిలైట్‌ను ప్రారంభించిన సౌత్‌సెంట్రల్‌జోన్‌ మేనేజర్‌

నల్గొండ: నకిరేకల్లు ఎల్‌ఐసీ శాటిలైట్‌ బ్రాంచిని, ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల సౌత్‌ సెంట్రల్‌జోన్‌ మేనేజర్‌ ఏరూ సాహు ప్రారంచించారు. బీమా సేవలను మరింత చేరువ చేసేందుకు శాటిలైట్‌ శాఖల ద్వారా కృషి చేస్తున్నామని చెప్పారు. సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలో 300శాఖలు, 74శాటిలైట్‌ బ్రాంచిల ద్వారా సేవల్దఇస్తున్నామన్నారు.