నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు

హైదరాబాద్‌: పలు విశ్వవిధ్యాలయాలకు చెందిన నకలీ సర్టిఫికెట్లను తయారుచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఈరోజు అరెస్ట్‌ చేశారు. అతనినుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఎంబీఏ సర్టిఫికెట్లను ఉత్తర మండల టాస్క్‌ఫోర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.