నర్సు ఆత్మహత్యయాత్నం

వరంగల్‌ : వరంగల్‌లో ఓ నర్సు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక్కడి ఎంజీఎం ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తున్న స్వప్న ఆత్మహత్యయాత్నం  చేశారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న  ఆమెను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడ కృత్రిమ శ్వాస అందించాడానికి వెంటిలేటర్లు పనిచేయక పోవడంతో అమె ప్రాణపాయ స్థితిలోకి చేరుకుంది. నాలుగు రోజుల క్రితం ఇలాంటి పరిప్థితే ఏర్పడి శ్రీనివాస్‌ అను హృద్రోగి ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.