నలుగురు మాజీ నక్సలైట్లు అరెస్టు

హైదరాబాద్‌: మాజీ నక్సలైటు నలుగురు పోలీసుల చేతికి చిక్కారు. నగరంలోని అల్వాల్‌లో గ్రీన్‌హిల్స్‌ కాలనీలో అడ్డా ఏర్పరుచుకున్న నలుగురు మాజీ నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఇక 6 ఎంఎంపిస్టోల్‌, ఐదు రౌండ్లు, రెండు కత్తులు సిఆవధీనం చేసుకున్నారు. దారి దోపిడి, కిడ్నాప్‌, సెటిల్‌ మెంట్లు చేసేందుకు వీరు ప్రణాళిక రూపొందించినట్టు వెల్లడైంది.