నల్లజెండ ఎగరవేసిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దినంకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్‌ కాలేజీపై ఓయూ జేఏసీ నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా విద్యార్ధి జేఏసీ నాయకులు మాట్లాడుతూ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంను విడుదల చేయకుంటేఏ డీజీపీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని  ఓయూ జేఏసీ హెచ్చరించింది.