నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: ఈరోజు స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి గంటలో సెన్సెక్స్‌ 90 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.