నాయ చట్టాలపై అవగాహన సదస్సు

ఆదిలాబాద్‌: సిర్పూరలోని పోర్టు కార్యలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో సిర్పూర్‌ టి జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కె.బాలచందర్‌ పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగంలో పొందుపరచిన న్యాయ చట్టాలపై అవగాహన ఉండాలని అన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను కక్షిదారులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చన అన్నారు.