నార్కోటెస్టు పీటిషన్‌పై విచారణవాయిదా

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో జగన్‌కు నార్కోటెస్టు నిర్వహించడానికి అనుమతించాలని సీబీఐ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు గురువారంకు వాయిదా వేసింది. విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. అక్రమంగా విఫరీతంగా డబ్బు సంపాదించారనే ఆరోపణలపై అరెస్టై జగన్‌ చంచల్‌గూడ జైల్లో ఉంటోన్నాట్లు తెలిసింది.