నిజమాబాద్‌పట్నంలో 144 సెక్షన్‌

నిజామాబాద్‌: నిజామాబాద్‌లో ఈ రోజు ఉదయం పైరసీ సిగ్నల్స్‌ కేసులో పీసీసీ కార్యదర్శి నరాల రత్నకర్‌ను ఆయన తమ్ముడు సుధాకర్‌ అనుచరులు విలాన్‌రెడ్డి అబ్దుల్‌కరీంను అరెస్ట్‌ చేశారు. పోలిసుల అరెస్ట్‌కు నిరసనగా అనుచరులు ఆందోళనకు దిగినారు దాంతో పోలిసులు లాఠీచార్జి చేసి 144 సెక్షన్‌ విదించినారు.