నిర్మల్‌లోని రైస్‌ మిల్లులో అగ్నిప్రమాదం

ఆదిలాబాద్‌: జిల్లాలోని నిర్మల్‌ డివిజన్‌ కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.