‘నీలం’ పై రఘువీరా సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నీలం తుపాను ప్రభావంపై విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఉన్నతాధికారులతో సచివాటయంలో సమీక్షంచారు. అన్ని ప్రభుత్వ శాఖలను  సమన్వయం చేసుకుంటూ వరద అంచనాపై ఎప్పటి కప్పుడు నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాల్సిందిగా సూచించారు. ఎ్కడా అలసత్వం ప్రదర్శించకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.