నూతన యాదవ సంఘం సభ్యుల ఎన్నిక

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్04:నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో యాదవ సంఘం సభ్యుల సమక్షంలో నూతన యాదవ సంఘం సభ్యులు ఎన్నుకోవడం జరిగినది ఇట్టి సంఘమును గౌరవ సలహాదారులు లాల్ యాదవ్ మస్తాన్ రాందాస్ కుమార్ యాదవ్ సమక్షంలో కొత్త యాదవ సంఘం బైంసా ఎన్నుకోవడం జరిగినది నూతనంగా ఎన్నుకోబడినటువంటి యాదవ సంఘం అధ్యక్షులుగా జే నాగేష్ ఉపాధ్యక్షులుగా ఏ వినోద్ సెక్రెటరీగా సాయినాథ్ కోశాధికారిగా యు గంగాధర్ ఎన్నుకోవడం జరిగినది సంఘం కార్యదర్శి సభ్యులుగా నాగేష్ రాజు సుభాష్ సురేష్ కిషన్ బోజేందర్ ప్రదీప్ నారాయణ్ ఆనంద్ గంగాధర్ శేఖర్ నరేందర్ గౌరవ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి నూతన యాదవ సంఘం పేరు శ్రీకృష్ణ యాదవ్ సంఘం గా నామకరణం చేయడం జరిగింది నేడు నూతన యాదవ సంఘం ఎన్నిక జై శ్రీ కృష్ణ జై యాదవ్ అని నినాదాలు చేశారు.