నేటి నుంచి టీ -20 వరల్డ్‌ కప్‌

కొలంబో: టీ-20 వరల్డ్‌ కప్‌ పోటీలు ఈ రోజు నుంచి మహీంద్ర రాజపక్సే అంతరాజతీయ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లో పన్నెండు జట్లు 27 మ్యాచ్‌లు ఆడుతాయి. 20 రోజులపాటు అంటే ఆక్టోబర్‌ 7 ఈ పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో రేపు గ్రూప్‌-ఏ కింద ఇండియా-ఆప్ఘనిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి.