నేడు ఏపీ కేబినెట్ సమావేశం 

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు.