నేడు తెలంగాణ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ భేటీ

హైదరాబాద్‌: ఈ రోజు తెలంగాణ పబ్లిక్‌ ప్రాజిక్యూటర్స్‌ సమావేశం ఉదయం 11:30కి తాజ్‌మహల్‌ హోటల్‌లో జరగుతుంది ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌లు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.