నేడు రుయా ఆస్పత్రిక చంద్రబాబు

తిరుపతి: తిరపతి పట్టణంలోని రుయా చిన్న పిల్లల ఆస్పత్రిలో జరిగిన పసిపిల్లల మరణాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేడు ఆ ఆస్పత్రిని సందర్శించనున్నారు. రుయా ఆస్పత్రిలో ఆదివారం ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 21 మంది పసిపిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.