నేతల అరెస్టును ఖండించిన కేసీఆర్‌

న్యూఢిల్లీ : సడక్‌ బంద్‌ అరెస్టులను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు గురువారం ఖండించారు. ప్రజాస్వామ్య పద్దతిలో బంద్‌లో పాల్గొన్న నేతను అరెస్టు చేయడం అక్రమం అని ఆయన ఆరోపించారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.