న్యాయవృత్తిలో ఉండి నాపై ఆరోపణలు చేయడం తగదు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి మీడియాతో మాట్లాడులరతూ గౌరవ ప్రధమైన న్యాయవాద వృత్తిలో ఉండి నాపై అనవసర ఆరోపనలు చేయడం తగదని ఆయన అన్నారు. నేను తప్పు చేసినట్లు రుజువైతే రాళ్ళతో కొట్టి చంపండని సచివాలయంలో ముఖ్యమంత్రిని కలసిన తర్వాత ఆయన  అన్నారు.