న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా

అశ్వారావుపేట:సకాలంలో విత్తనాలుసరఫరా చేయాలని తహసీల్దార్‌ కార్యలయం ముందు రైతు కూలీ సంఘం డిమాండ్‌ చేస్తూ.ససీపీఐఎంఎల్‌ అశ్వారావుపేటకు  చేందిన సంఘ నాయకులు ప్రభాకర్‌, కల్లయ్య  తదితరులు నాయకత్వం వహించి, న్యూడెమోక్రసీ కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు.