పంచాయితి కాంట్రాక్ట్‌ కార్యదర్శుల మౌన ప్రదర్శన

మెదక్‌: క్రమబద్దీకరణ చేయాలంటూ కాంట్రాక్ట్‌ పంచాయితి కార్యదర్శులు కలెక్టరెట్‌నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని సంఘం నాయకులు తెలిపారు.