పట్టాభికి బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణం కేసులో నిందితులైన మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావుకు ఏసీబీ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది.