పరకాలలో టీఆర్‌ఎస్‌ విజయం

వరంగల్‌: పరకాల అసెంబ్లి స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి గెలుపోందారు. అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఫలితం బిక్షపతిని వరించింది. కొండా సురేఖ అత్యంత పోటి ఇచ్చినప్పటికి విజయం బిక్షపతిని వరించింది.