పరారీలో చర్లపల్లి జైలు ఖైదీ

హైదరాబాద్‌: పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ఓ ఖైదీ పరారయ్యాడు. చర్లపల్లి రైల్వేగేటు వద్ద ఈ సంఘటన చోటుచేపుకుంది. వెంకటేశ్వర్‌ అనే ఖైదీని నిర్మల్‌ కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు లీసుకోస్తుండగా వాహనంలో నుంచి దూకి పరారైనట్లు పోలిసులు తెలియజేశారు.