పితాని నివాసంలో మంత్రుల కమీటీ సమావేశం

హైదరబాద్‌: రాష్ట్రంలో ఇటివల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఓటమి చవి చూడటంతో ఓటమికి గల కారాణాలను విశ్లేషించటానికి మంత్రి పితాని సత్యనారాయణ నివాసంలో మంత్రు కమిటి భేటి అయింది. ఈ సమావేశానికి గీతారెడ్డి, రఘవీరారెడ్డి, శైలజనాథ్‌, బసవరాజు సారయ్య, రామచంద్రయ్య హాజరైన్నారు.