పురానాపూల్‌ లో బాంబు కలకలం

హైదరాబాద్‌: నగరంలోని పురాతన చరిత్ర కలిగిన పురానాపూల్‌పై బాంబు కలకలం సృష్టించింది. ఓ ద్విచక్ర వాహనం సీటు కింద అమర్చిన బాంబును పోలీసులు కనుగోన్నారు. బాంబ్‌స్కాడ్‌ సాయంతో దాన్ని నిర్వీర్యం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.