పూలచింతలో నవవధవు ఆత్మహత్య
కర్నూలు, జనంసాక్షి: నందవరం మండలం పూలచింతలో నవవధవు ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారి వేధింపులు వల్లే కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు రోధిస్తున్నారు.