తాజావార్తలు
- ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర బాలిక మృతదేహం
- వైన్స్లో వాటా ఇస్తావా….. దందా బంద్ చేయల్నా
- బతుకులు బుగ్గిపాలు
- ఒడిషాలో ఎన్కౌంటర్
- రేవంత్ నోరు తెరిస్తే రోతే
- గుమ్మా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్
- అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు
- కాలుష్యంతో బాధపడుతున్నా కనికరం లేదా?
- బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం
- ఉన్నావ్ అత్యాచార బాధితురాలి పట్ట ఇంత అన్యాయమా?
- మరిన్ని వార్తలు
ఈరోజు (03-03-2023) శుక్రవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు BRS పార్టీ పిలుపులో భాగంగా పెంచిన గ్యాస్ ధరలపై గ్యాస్ బుడ్డీలతో నిరసన తెలుపుతూ.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని NTR చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు.



