పోలీసుల అదుపులో ఉన్న సాంబశివరావు పరారీ

విజయవాడ: విజయవాడలోని కొండపల్లి కొండ సమీపంలో పోలీసుల అదుపులో ఉన్న ఉన్మాది సాంబశివరావు పరారయ్యాడు. కాళ్లకు,  చేతులకు బేడీలతో నిందితుడు పరారయ్యాడని అతని ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి చేస్తున్నారు.

తాజావార్తలు