పౌరహక్కుల నేత చంద్రశేఖర్‌ కన్నుమూత

గుంటూరు : చుండూరు కేసు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, పౌరహక్కుల నేత బి. చంద్రశేఖర్‌ ఈ ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. ఆయన మృతికి మంత్రి డొక్కా మాణాక్యవరప్రసాద్‌ సంతాపం తెలిపారు.